(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 008

॥ శ్రీః ॥
2.8. అధ్యాయః 008
Mahabharata - Sabha Parva - Chapter Topics
యమసభావర్ణమం॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text

నారద ఉవాచ।

కథయిష్యే సభాం యాంయాం యుధిష్ఠిర నిబోధ తాం।
వైవస్వతస్య యాం పార్థ విశ్వకర్మా చకార హ॥ 2-8-1(11597)
తైజసీ సా సభా రాజన్బభూవ శతయోజనా।
విస్తారాయామసంపన్నా భూయసీ చాపి పాండవ॥ 2-8-2(11598)
అర్కప్రకాశా భ్రాజిష్ణుః సర్వతః కామరూపిణీ।
నాతిశీతా చ చాత్యుష్ణా మనసశ్చ ప్రహర్షిణీ॥ 2-8-3(11599)
న శోకో న జరా తస్యాం క్షుత్పిపాసే న చాప్రియం।
న చ దైన్యం క్లమో వాఽపి ప్రతికూలం న చాప్యుత॥ 2-8-4(11600)
సర్వే కామాః స్థితాస్తస్యాం యే దివ్యా యే చ మానుషాః।
రసవచ్చ ప్రభూతం చ భక్ష్యం భోజ్యమరిందమ॥ 2-8-5(11601)
లేహ్యం చోప్యం చ పేయం చ హృద్యం స్వాదు మనోహరం।
పుణ్యగంధాః స్రజస్తస్య నిత్యం కామఫలా ద్రుమాః॥ 2-8-6(11602)
రసవంతి చ తోయాని శీతాన్యుష్ణాని చైవ హి।
తస్యాం రాజర్షయః పుణ్యాస్తథా బ్రహ్మర్షయోఽమలాః॥ 2-8-7(11603)
యమం వైవస్వతం తాత ప్రహృష్టాః పర్యుపాసతే।
యయాతిర్నహుషః పురుర్మాంధాతా సోమకో నుగః॥ 2-8-8(11604)
త్రసదస్యుశ్చ రాజర్షిః కృతవీర్యః శ్రుతశ్రవాః।
అరిష్టనేమిః సిద్ధశ్చ కృతవేగః కృతిర్నిమిః॥ 2-8-9(11605)
ప్రతర్దనః శిబిర్మత్స్యః పృథులాక్షో బృహద్రథః।
వార్తో మరుత్తః కుషికః సాంకాశ్యః సాంకృతిర్ధ్రువః॥ 2-8-10(11606)
చతురశ్చః సదస్యోర్మిః కార్తవీర్యశ్చ పార్థివః।
భరతః సురథశ్చైవ సునీథో నిశఠోఽనలః॥ 2-8-11(11607)
దివోదాసశ్చ సుమనా అంబరీషో భగీరథః।
వ్యశ్వః సదశ్వో వాఘ్ర్యశ్వః పృథువేగః పృథుశ్రవాః॥ 2-8-12(11608)
పృపదశ్వో వసుమనాః క్షుపశ్చ సుమహాబలః।
రుషద్రుర్వృషసేనశ్చ పురుకుత్సో ధ్వజీ రథీ॥ 2-8-13(11609)
ఆర్ష్టిషేణో దిలీపశ్చ మహాత్మా చాప్యుశీనరః।
ఔశీనరిః పుండరీకః శర్యాతిః శరభః శుచిః॥ 2-8-14(11610)
అంగో రిష్టశ్చ వేనశ్చ దుష్యంతః సృంజయో జయః।
భాంగాసురిః సునీథశ్చ నిషధోఽథ వహీనరః॥ 2-8-15(11611)
కరంధమో బాహ్లికశ్చ సుద్యుంనో బలవాన్మధుః।
ఐలో మరుత్తశ్చ తథా బలవాన్పృథివీపతిః॥ 2-8-16(11612)
కపోతరోమా తృణకః సహదేవార్జునౌ తథా।
వ్యశ్వః సాశ్వః కృశాశ్వశ్చ శశబిందుశ్చ పార్థివః॥ 2-8-17(11613)
రామో దాశరథిశ్చైవ లక్ష్మణోఽథ ప్రతర్దనః।
అలర్కః కక్షసేనశ్చ గయో గౌరాఓశ్వ ఏవ చ॥ 2-8-18(11614)
జామదగ్న్యశ్చ రామశ్చ నాభాగసగరౌ తథా।
భూరిద్యుంనో మహాశ్వశ్చ పృథాశఅవో జనకస్తథా॥ 2-8-19(11615)
రాజా వైన్యో వారిసేనః పురిజిజ్జనమేజయః।
బ్రహ్మదత్తస్త్రిగర్తిశ్చ రాజోపరిచరస్తథా॥ 2-8-20(11616)
ఇంద్రద్యుంనో భీమజానుర్గౌరపృష్ఠోఽనఘో లయః।
పద్మోఽథ ముచుకుందశ్చ భూరిద్యుంనః ప్రసేనజిత్॥ 2-8-21(11617)
అరిష్టనేమిః సుద్యుంనః పృథులాశ్వోఽష్టకస్తథా।
శతం మత్స్యా నృపతయః శతం నీపాః శతం హయాః॥ 2-8-22(11618)
ధృతరాష్ట్రాశ్చైకశతమశీతిర్జనమేజయాః।
శతం చ బ్రహ్మదత్తానాం వీరిణామీరిణాం శతం॥ 2-8-23(11619)
భీష్ణాణాం ద్వే శతేఽప్యత్ర భీమానాం తు తథా శతం।
శతం చ ప్రతివింధ్యానాం శతం నాగాః శతం హయాః॥ 2-8-24(11620)
పలాశానాం శతం జ్ఞేయం శతం కాశకుశాదయః।
శాంతనుశ్చైవ రాజేంద్ర పాండుశ్చైవ పితా తవ॥ 2-8-25(11621)
ఉశంగవః శతరథో దేవరాజో జయద్రథః।
వృషదర్భశ్చ రాజర్షిర్బుద్ధిమాన్సహమంత్రిభిః॥ 2-8-26(11622)
అథాపరే సహస్రాణి యే గతాః శసబిందవః।
ఇష్ట్వాఽశ్వమేధైర్బహుభిర్మహద్భిర్భూరిదక్షిణైః॥ 2-8-27(11623)
ఏతే రాజర్షయః పుణ్యాః కీర్తిమంతో బహుశ్రుతాః।
తస్యాం సభాయాం రాజేంద్ర వైవస్వతముపాసతే॥ 2-8-28(11624)
అగస్త్యోఽథ మతంగశ్చ కాలో మృత్యుస్తథైవ చ।
యజ్వానశ్చైవ సిద్ధాశ్చ యే న యోగశరీరిణః॥ 2-8-29(11625)
అగ్నిష్వాత్తాశ్చ పితరః ఫేనపాశ్వోష్మపాశ్చ యే।
సుధావంతో బర్హిషదో మూర్తిమంతస్తథాఽపరే॥ 2-8-30(11626)
కాలచక్రం చ సాక్షాచ్చ భగవాన్హవ్యవాహనః।
నరా దుష్కృతకర్మాణో దక్షిణాయనమృత్యవః॥ 2-8-31(11627)
కాలస్య నయనే యుక్తా యమస్య పురుపాశ్చ యే।
తస్యాం శింశుపపాలాశాస్తథా కాశకుశాదయః॥ 2-8-32(11628)
ఉపాసతే ధర్మరాజం మూర్తిమంతో జనాధిప।
ఏతే చాన్యే చ బహవః పితృరాజసభాసదః।
న శక్యాః పరిసంఖ్యాతుం నామభిః కర్మభిస్తథా । 2-8-33(11629)
అసంబాధా హి సా పార్థ రంయా కామగమా సభా।
దీర్ఘకాలం తపస్తప్త్వా నిర్మితా విశ్వకర్మణా। 2-8-34(11630)
జ్వలంతీ భాసమానా చ తేజసా స్వేన భారత।
తాముగ్రతపసో యాంతి సువ్రతాః సత్యవాదినః॥ 2-8-35(11631)
శాంతాః సన్యాసినః శుద్ధాః పూతాః పుణ్యేన కర్మణా।
సర్వే భాస్వరదేహాశ్చ సర్వే చ విరజోంబరాః॥ 2-8-36(11632)
చిత్రాంగదాశ్చిత్రమాల్యాః సర్వే జ్వలితకుండలాః।
సుకృతైః కర్మభిః పుణ్యైః పారిబర్హైశ్చ భూషితాః॥ 2-8-37(11633)
గంధర్వాశ్చ మహాత్మానః సంఘశశ్చాప్సరోగణాః।
వాదిత్రం నృత్తగీతం చ హాస్యం లాస్యం చ సర్వశః॥ 2-8-38(11634)
పుణ్యాశ్చ గంధాః శబ్దాశ్చ తస్యాం పార్థ సమంతతః।
దివ్యాని చైవ మాల్యాని ఉపతిష్ఠంతి నిత్యశః॥ 2-8-39(11635)
శతం శతసహస్రాణి ధర్మిణాం తం ప్రజేశ్వరం।
ఉపాసతే మహాత్మానం రూపయుక్తా మనస్వినః॥ 2-8-40(11636)
ఈదృశీ సా సభా రాజన్పితృరాజ్ఞో మహాత్మనః।
వరుణస్యాపి వక్ష్యామి సభాం పుష్కరమాలినీం॥ ॥ 2-8-41(11637)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి మంత్రపర్వణి అష్టమోఽధ్యాయః॥ 8॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-8-18 రామఇతి రామలక్ష్మణయోర్విష్ణుశేషరూపేణ స్వస్థానస్థయోరపి రూపాంతరేణ ఉపాసకాను గ్రహార్థమత్రావస్థానం॥
2-8-23 ధృతరాష్టాశ్చైకశతమితి పురాణేషు ప్రాయేణాధికారిణామేవ కీర్తనాత్తేషాం చ ప్రతి కల్పం సమాననామరూపకర్మత్వాదనేకకల్పం ధర్మసభావాసినాం తేషాం బహుత్వం యుక్తం। ఏవమన్యేషామపి॥
2-8-31 దుష్కృతకర్మాణో విద్యావిహీనకర్మమాత్రనిష్టాః॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.